కూలిన కటౌట్..అజిత్ ఫ్యాన్స్ కు గాయాలు..వీడియో

Thu,January 10, 2019 05:40 PM
Actor ajith cutout felldown on fans 5 injured

తమిళనాడు: తమిళనాడులోని తిరుకోవిలూర్ లో 'విశ్వాసం' సినిమా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. కోలీవుడ్ హీరో అజిత్ అభిమానులు విల్లుపురం థియేటర్ వద్ద 30 అడుగుల పొడవైన భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కటౌట్ పైకి ఎక్కి పాలాభిషేకం చేస్తుండగా..అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. కటౌట్ కిందున్న వారికి కూడా స్వల్పగాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం తిరుకోవిలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


1967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles