నేను తాతనని ఒప్పకున్నాడు..

Sun,November 18, 2018 03:07 PM
Abram is convinced iam his fathers father says BIg b

ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు అభిరామ్ తనను తాతగా ఒప్పుకున్నాడని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో సరదగా కామెంట్ పోస్ట్ చేశారు. అమితాబ్ తన మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు వచ్చిన అభిరామ్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. షారుక్ కొడుకు నేను తన తండ్రికి తండ్రినని (తాత)ఒప్పుకున్నాడు. అయితే షారుక్ తనతో ఎందుకు కలిసి ఉండడం లేదని అబ్ రామ్ ఆశ్చర్యానికి లోనయ్యాడని కామెంట్ పెట్టాడు బిగ్ బీ. ఆరాధ్య బర్త్ డే పార్టీలో బిగ్ బీ అభిరామ్ తో కలిసి ఉన్న ఫొటో ఇపుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

5494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS