బెస్ట్ యాక్ట‌ర్, యాక్ట్రెస్ అవార్డుల‌ని ఎగ‌రేసుకెళ్లిన ప్రేమ ప‌క్షులు

Sun,March 24, 2019 08:22 AM

బాలీవుడ్‌లో 64వ‌ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మం నిన్న రాత్రి ముంబైలోని జియో గార్డెన్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీలు అంద‌రు వెరైటీ డ్రెస్‌ల‌లో పెద్ద ఎత్తున హాజ‌రయ్యారు. దీంతో ఆ ప్రాంగ‌ణాన్ని కోలాహాలంగా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ రావు, విక్కీ కౌశ‌ల్ వ్య‌వ‌హ‌రించారు. డ్యాన్స్ షోస్‌తో, ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌తో ఈ కార్య‌క్ర‌మం చాలా సంద‌డిగా జ‌రిగింది. అయితే ఈ ఏడాది ఉత్త‌మ న‌టుడు అవార్డు సంజు చిత్రానికి గాను ర‌ణ్‌బీర్ క‌పూర్ గెలుచుకోగా, ఉత్త‌మ న‌టి అవార్డుని రాజీ చిత్రానికి గాను అలియా భ‌ట్ అందుకుంది. కొన్నేళ్ళుగా ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ ప్రేమ ప‌క్షుల‌కి ఉత్త‌మ న‌టుడు, న‌టి అవార్డులు అందించ‌డం విశేషం. ఇక ఉత్తమ ద‌ర్శ‌కుడిగా రాజీ చిత్రానికి గాను మేఘ‌న గుల్జార్ అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ చిత్రంగా రాజీ చిత్రం ఎంపిక కాగా, క్రిటిక్స్ బెస్ట్ ఫిలింగా అంద‌ధున్‌ని సెల‌క్ట్ చేశారు.


మిగ‌తా విభాగాల‌లో అవార్డులు అందుకున్న వారి జాబితా ప‌రిశీలిస్తే :

Best Actor In A Leading Role (Male): Ranbir Kapoor for 'Sanju'

Best Actor In A Leading Role (Female): Alia Bhatt for 'Raazi'

Critics Best Actor in Leading Role (Male): Ranveer Singh for 'Padmaavat' tied with Ayushmann Khurrana for 'Andhadhun'

Critics Best Actor in Leading Role (Female): Neena Gupta for 'Badhaai Ho'

Best Director: Meghna Gulzar for 'Raazi'

Best Film (Popular): 'Raazi'

Critics Best Film: 'Andhadhun'

Best Actor In A Supporting Role (Male): Gajraj Rao for 'Badhaai Ho' tied with Vicky Kaushal for 'Sanju'

Best Actor In A Supporting Role (Female): Surekha Sikhri for 'Badhaai Ho'

Best Screenplay: Sriram Raghavan, Arijit Biswas, Pooja Ladha Surti, Yogesh Chandekar, Hemanth Rao for 'Andhadhun'

Best Dialogue: Akshat Ghildial for 'Badhaai Ho'

Best Original Story: Anubhav Sinha for 'Mulk'

Best Debut Actor (Male): Ishaan Khatter

Best Debut Actor (Female): Sara Ali Khan

Best Debut Director: Amar Kaushik for ‘Stree’

Best Short Film (Popular Choice): 'Plus Minus'

Best Actor (Male) for Short Film: Hussain Dalal for 'Shameless'

Best Actor (Female) for Short Film: Kirti Kulhari for 'Maya'

Best Short Film (Fiction): 'Rogan Josh'

Best Short Film (Non-Fiction): 'The Soccer City'

Gulshan Kumar Award for Best Music Album: Sanjay Leela Bhansali for 'Padmaavat'

Best Lyrics: Gulzar for 'Ae Watan' from 'Raazi'

Best Playback Singer (Male): Arijit Singh for 'Ae Watan' from 'Raazi'

Best Playback Singer (Female): Shreya Ghoshal for 'Ghoomar' from 'Padmaavat'

RD Burman Award for New Music Talent: Niladri Kumar

Best Cinematography: Pankaj Kumar for 'Tumbbad'

Best VFX: Red Chillies VFX for 'Zero'

Best Background Score: Daniel B. George for 'Andhadhun'

Best Action: Vikram Dahiya and Sunil Rodriguez for 'Mukkabaaz'

Best Choreography: Kruti Mahesh Midya and Jyothi D Tommaar for 'Ghoomar' from 'Padmaavat'

Best Editing: Pooja Ladha Surti for 'Andhadhun'

Best Production Design: Nitin Zihani Choudhary, Rakesh Yadav for 'Tumbbad'3299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles