పింక్ రీమేక్‌లో మూడో హీరోయిన్ ఫైనల్..?

Sun,December 23, 2018 03:03 PM
3rd heroine finalized for pink remake

అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన పింక్ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తుండగా..అజిత్ కీలక పాత్రలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో మూడు హీరోయిన్ పాత్రల కోసం ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశారు. హలో ఫేం కళ్యాణి ప్రియదర్శన్, మలయాళ నటి నజ్రియా నజీం రెండు ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు. తాజాగా మూడో పాత్ర కోసం కన్నడ నటి శ్రద్దాశ్రీనాథ్‌ను చిత్రబృందం ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బోనీకపూర్ నిర్మిస్తున్నారు.

1836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles