శనివారం 06 మార్చి 2021
Business - Feb 12, 2021 , 02:53:09

వండర్‌లా వాలెంటైన్స్‌ డే ఆఫర్లు

వండర్‌లా వాలెంటైన్స్‌ డే ఆఫర్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వండర్‌లా.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్‌ థీమ్‌ పార్క్‌ ప్రవేశంతోపాటు వేవ్‌ పూల్‌ వద్ద రొమాంటిక్‌ డిన్నర్‌ను కేవలం రూ.2,999 (జీఎస్టీతో కలిపి)లకే అందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వండర్‌లా తెలిపింది. తమ ప్యాకేజీతో ఈ నెల 14న వాలెంటైన్స్‌ డేను ప్రేమికులు మరింత మధురంగా ఆస్వాదించవచ్చన్నది. కాగా, సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో bookings. wonderla.com వద్ద బుక్‌ చేసుకోవాలని కోరింది. ఇక థీమ్‌ పార్క్‌ ప్రతీ బుధవారం నుంచి ఆదివారం వరకు తెరిచే ఉంటుందని, మరింత సమాచారం కోసం www.wonderla.comలోకి లాగిన్‌ లేదా 040 23490333 నెంబర్‌కు కాల్‌ చేయాలని తెలిపింది.

VIDEOS

logo