శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 27, 2020 , 17:34:56

ద్ర‌‌వ్య‌లోటు పూడ్చ‌టం క‌ష్ట‌మే

ద్ర‌‌వ్య‌లోటు పూడ్చ‌టం క‌ష్ట‌మే

క‌రోనా సంక్షోభంతో ఆర్థిక వ్య‌వ‌స్థ క‌కావిక‌లం కావ‌టంతో దానిని మ‌ళ్లీ గాడిలో పెట్టేందుకు ప్ర‌భుత్వం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ది. ప‌న్ను ఆదాయాలు పూర్తిగా ప‌డిపోవ‌టంతో బ‌డ్జెట్‌లో ద్ర‌వ్య‌లోటును పూడ్చ‌టం క‌ష్టంగా మార‌నున్న‌ది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కూడా ఇదే విష‌యం చెపుతున్నారు.  2020-2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో ద్ర‌వ్య‌లోటును పూడ్చ‌టం క‌ష్ట‌మేన‌ని అన్నారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం అధ్య‌య‌నం చేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. ఒక న్యాయ‌బ‌ద్ద‌మైన‌, స్థిర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం బ‌డ్జెట్‌లో ద్ర‌వ్య‌లోటు 3.5శాతం ఉంది.


logo