e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home బిజినెస్ యూనియన్‌ బ్యాంక్‌కు హెచ్‌ఆర్‌ అవార్డులు

యూనియన్‌ బ్యాంక్‌కు హెచ్‌ఆర్‌ అవార్డులు

యూనియన్‌ బ్యాంక్‌కు హెచ్‌ఆర్‌ అవార్డులు

ముంబై, ఏప్రిల్‌ 7: యూనియన్‌ బ్యాంక్‌కు పలు హెచ్‌ఆర్‌ అవార్డులు వరించాయి. 2020 సంవత్సరానికిగాను హెచ్‌ఆర్‌ విభాగంలో బెస్ట్‌ స్ట్రాటజీ , ఒరియంటడ్‌ సీఈవో అవార్డులను గెలుచుకున్నది. డిజిటల్‌ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకుగాను గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.

Advertisement
యూనియన్‌ బ్యాంక్‌కు హెచ్‌ఆర్‌ అవార్డులు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement