శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 00:29:55

బీఎస్‌-6తో టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌

బీఎస్‌-6తో టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌

  • గరిష్ఠ ధర రూ.45 వేలు

హైదరాబాద్‌, మార్చి 18: మోపెడ్‌ మార్కెట్లో చరిత్ర సృష్టించిన టీవీఎస్‌ మోటర్‌.. తాజాగా తన ఎక్స్‌ఎల్‌ 100ని బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసిం ది. ఈటీఎఫ్‌ఐ టె క్నాలజీ కలిగిన ఈ వాహనం 15 శాతం అధి క మైలేజి, మొబై ల్‌ చార్జర్‌, ఫ్యూ యల్‌ రిజర్వ్‌ ఇండికేటర్‌ వం టి ఫీచర్స్‌ ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ వాహనం రూ. 43,500 నుంచి రూ.45 వేల లోపు లభించనున్నది. 


logo