శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 29, 2020 , 12:37:04

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

 భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై:  ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోసారి సరికొత్త రికార్డులకు చేరువగా వెళుతున్నది. రెండు వారాల క్రితం 47,000 మార్క్‌ను క్రాస్ చేసిన సెన్సెక్స్ ఇవాళ ఓ సమయంలో 47,700ను దాటింది. తద్వారా 48,000 మార్కును అందుకునే దిశగా కొనసాగుతున్నది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగిసి 47,626 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సోమవారం కూడా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 

ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo