సోమవారం 08 మార్చి 2021
Business - Feb 01, 2021 , 11:18:00

ఎకాన‌మీ రిక‌వ‌రీకి ఈ బ‌డ్జెట్ దిశా నిర్దేశం

ఎకాన‌మీ రిక‌వ‌రీకి ఈ బ‌డ్జెట్ దిశా నిర్దేశం

న్యూఢిల్లీ: క‌రోనా నేప‌థ్యంలో చ‌తికిల ప‌డ్డ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి పున‌రుత్తేజం పొందేందుకు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. సోమ‌వారం బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లను స‌మ‌ర్పిస్తూ క‌రోనాను నివారించ‌డానికి ఇప్ప‌టికే రెండు వ్యాక్సిన్ల‌ను తీసుకొచ్చామ‌ని చెప్పారు. విదేశాల‌కు వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తూ క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు ప్ర‌పంచానికి దిక్సూచిగా నిలుస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లో మ‌రికొన్ని వ్యాక్సిన్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo