మంగళవారం 26 మే 2020
Business - Apr 30, 2020 , 17:06:52

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తుందనే ఆశల నడుమ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్సీ ఎన్సెక్స్‌ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా 307 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 9860 పాయింట్ల వద్ద ముగిసింది.  

హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది తులాల బంగారం ధర రూ.470 తగ్గి, రూ.43,950గా ఉంది. 24 కారెట్ల 10 తులాల బంగారం ధర రూ.490 తగ్గి, రూ.46,700గా ఉన్నది.


logo