సోమవారం 01 మార్చి 2021
Business - Dec 31, 2020 , 15:35:28

సరికొత్త రికార్డును నమోదు చేసిన నిఫ్టీ

సరికొత్త రికార్డును నమోదు చేసిన నిఫ్టీ

ముంబై: గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆతర్వాత లాభాల వైపు  మళ్ళాయి. సెన్సెక్స్ 106.53 పాయింట్లు అంటే 0.22 శాతం లాభపడి 47639.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.70 పాయింట్లు అంటే 0.23 శాతం ఎగిసి 13950.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ముఖ్యంగా నిఫ్టీ ఈరోజు సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఓ సమయంలో 14,008 పాయింట్లు దాటింది. పర్పెట్యువల్ బాండ్స్ ద్వారా రూ.39 కోట్లు రెయిజ్ చేయనున్న నేపథ్యంలో స్టాక్ పెరిగింది. రిలయన్స్ స్టాక్ నేడు రూ.2000ను తాకింది. 0.28 శాతం పెరిగి రూ.2,001 వద్ద ట్రేడ్ అయింది. 


ఇవి కూడా చదవండి... 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo