శనివారం 30 మే 2020
Business - Apr 23, 2020 , 00:44:17

జీతాల్లో కోత

జీతాల్లో కోత

న్యూఢిల్లీ: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో.. సిబ్బంది వేతనాల్లో 25 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించింది. అలాగే కొం దరి ఉద్యోగులకు నాలుగు నెలలపాటు వేతనం లేని సెలవులను మంజూరుచేసింది. కరోనా వైరస్‌తో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం సంస్థ కోసం దేశవ్యాప్తంగా 10 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.


logo