మంగళవారం 14 జూలై 2020
Business - Jun 30, 2020 , 00:25:37

టాటా స్టీల్‌ నష్టం రూ.1,615 కోట్లు

టాటా స్టీల్‌ నష్టం రూ.1,615 కోట్లు

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,615.35 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. నిరుడు ఇదే వ్యవధిలో రూ.2,295.25 కోట్ల నికర లాభాలను అందుకోవడం గమనార్హం. ఈసారి ఏకీకృత ఆదాయం రూ.35,085.86 కోట్లుగా ఉన్నట్లు సోమవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌కు తెలియజేసింది. క్రిందటిసారి రూ.42,913.73 కోట్లుగా ఉన్నది. logo