సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Sep 03, 2020 , 01:55:40

సరికొత్త నెక్సాన్‌

సరికొత్త నెక్సాన్‌

  • ప్రారంభ ధర రూ.8.36 లక్షలు

ముంబై: దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ మోడల్‌ను విడుదల చేసినట్లు టాటా మోటర్స్‌ ప్రకటించింది. ప్రీమియం ఫీచర్స్‌తో రూపొందించిన ఈ కారు ప్రారంభ ధర రూ.8.36 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్‌, డీజిల్‌, మాన్యువల్‌, ఆటోమేటేడ్‌ రకాల్లో ఈ కారు లభించనున్నదని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్‌లో పలు మార్పులు చేసినట్లు, రెండు ఎయిర్‌బ్యాగులు, టెక్నాలజీ పరంగా పలు మార్పులు చేసినట్లు తెలిపింది.


logo