సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Jan 25, 2020 , 00:46:25

రాష్ట్ర మార్కెట్‌లోకి టాటా ఆల్ట్రోజ్‌

రాష్ట్ర మార్కెట్‌లోకి టాటా ఆల్ట్రోజ్‌

మార్కెట్‌లోకి టాటా మోటర్స్‌ ఆల్ట్రోజ్‌ ప్రవేశించింది. తమ అన్ని డీలర్‌షిప్‌లలో ఈ కారు లభిస్తుందని శుక్రవారం ఇక్కడ సంస్థ గ్లోబల్‌ డిజైన్‌ ఉపాధ్యక్షుడు ప్రతాప్‌ బోస్‌ తెలిపారు. ప్రీమియం హచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో పరిచయమైన ఈ నూతన మోడల్‌ ధర ఎక్స్‌షోరూం ప్రకారం రూ.5.29 లక్షల నుంచి 6.99 లక్షల మధ్య ఉన్నది. 

logo