HomeBusinessSuzuki Katana Motorcycle Launched In India Prices Start At Rs 13 61 Lakh
సుజుకీ సరికొత్త బైకు కటానా
దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్ బైకును పరిచయం చేసింది సుజుకీ మోటర్. ‘కటానా’ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ఎక్స్‌షోరూం ధర రూ.13.61 లక్షలు. వ్యూహాత్మకంలో భాగంగా ఈ సరికొత్త బైకును లాంచ్ చేసినట్లు కంపెనీ ఎండీ సతోషి ఉచిడా తెలిపారు.
ధర రూ.13.61 లక్షలు