శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 01, 2021 , 13:07:23

కొత్త ఏడాది తొలి రోజున దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు...

 కొత్త ఏడాది తొలి రోజున దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు...

ముంబై: కొత్త ఏడాది మొదటి రోజున స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 14వేలమార్కును దాటగా, సెన్సెక్స్ 48,000 పాయింట్ల సమీపంలో ఉన్నది. బ్యాంకింగ్ రంగం జంప్ చేయడంతో మార్కెట్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ 120.70 పాయింట్లు అంటే 0.25శాతం లాభపడి 47,872.03 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.30 పాయింట్లు అంటే 0.25శాతం ఎగిసి 14,017.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 903 షేర్లు లాభాల్లో, 249 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 30 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి.  

 ఇవి కూడా చదవండి... 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo