శనివారం 06 మార్చి 2021
Business - Dec 23, 2020 , 12:51:00

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో  ప్రారంభమై ,లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 55.68 పాయింట్లు అంటే 0.12శాతం క్షీణించి 45951.01 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 19.80 పాయింట్లు అంటే 0.15శాతం పాయింట్లు నష్టపోయి13446.50 వద్ద ప్రారంభమైంది. ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 73.89 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 73.84 వద్ద  ముగిసిన సంగతి తెలిసిందే. ఇవాళ 5 పైసలు క్షీణతతో ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి...  

ఐటీఆర్‌ ఫారం 26ఏ ఎస్‌లో తప్పులా.. ఇలా సరిచేయండి!

మెర్రీ క్రిస్మస్ కు "శారీ క్రిస్మస్ ట్రీ"...! 

స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo