ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 02, 2021 , 10:07:54

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌ : భారతీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభంతో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సోమవారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌, అంతర్జాతీయ సానుకూలతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 1300 పాయింట్లతో, నిఫ్టి 400 పాయింట్లతో లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్‌లో ఉన్న అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో మొబైల్‌, ఐటీ, బ్యాకింగ్‌ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టి 14,688 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

VIDEOS

logo