శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 02, 2020 , 00:31:50

బీడీఎల్‌ డైరెక్టర్‌గా శ్రీనివాసులు

బీడీఎల్‌ డైరెక్టర్‌గా శ్రీనివాసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) హైదరాబాద్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌)గా నూక శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీనివాసులుకు ఆర్థిక అంశాల్లో అపారమైన అనుభవం ఉంది.


logo