ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్ )లో పసిడి ధరలు శుక్రవారం క్షీణించాయి. నిన్న మిడిల్ సెషన్లో ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి తగ్గాయి. నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500కు పైన ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా అలాగే ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.60,000 దిగువ ముగిసింది. మార్చి ఫ్యూచర్స్ రూ.61,000 పైన క్లోజ్ అయింది. బంగారం ధర ఈ వారం ఐదు సెషన్లలో రూ.1700కు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు క్షీణించాయి.
ఎంసీఎక్స్‌లో శుక్రవారం ఉదయం సెషన్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52.00 (-0.11%) తగ్గి రూ.48,465.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,508.00 ప్రారంభమైన ధర, రూ.48,522.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,457.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.66.00 (-0.14%) క్షీణించి రూ.48452.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,502.00 ప్రారంభమై, రూ.48,560.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,442.00 కనిష్టాన్ని తాకింది. బంగారం ధరలు రూ.48,500 దిగువకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7700 తక్కువగా ఉంది.
వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.373.00అంటే -0.62శాతం క్షీణించి రూ.59,500.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,507.00 వద్ద ప్రారంభమై, రూ.59,658.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ రూ.439.00 అంటే -0.71శాతం క్షీణించి రూ.61184.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,299.00 వద్ద ప్రారంభమై, రూ.61,363.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,184.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.రూ.59,500 స్థాయికి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.20వేల వరకు తక్కువ పలుకుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- వచ్చీరాగానే వడివడిగా..
- సువేందుకు అభిషేక్ లీగల్ నోటీసు.. ఎందుకంటే?!
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
ట్రెండింగ్
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్‌పైకి సల్మాన్‌ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు