శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 08, 2021 , 10:15:06

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 51 వేలు దాటిన సెన్సెక్స్‌

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 51 వేలు దాటిన సెన్సెక్స్‌

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. దేశీయ మార్కెట్ల‌లో రికార్డుల జోరు కొన‌సాగుతోంది. వ‌రుస‌గా రెండో వారం కూడా దేశీయ సూచీలు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ నిర్ణ‌యంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. స‌రికొత్త జీవ‌న‌కాల గ‌రిష్ఠ స్థాయి 51 వేల‌ను సెన్సెక్స్ దాటింది. 600 పాయింట్ల లాభంతో 51,314 వ‌ద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. 180 పాయింట్ల లాభంతో 15,104 వ‌ద్ద నిఫ్టీ ట్రేడ‌వుతోంది. బ‌డ్జెట్ జోరుతో గ‌త‌వార‌మంతా సూచీలు లాభాలు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo