శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 05, 2020 , 01:52:46

హెచ్‌ఎంఏ ప్రెసిడెంట్‌గా సంజయ్‌ కపూర్‌

హెచ్‌ఎంఏ ప్రెసిడెంట్‌గా   సంజయ్‌ కపూర్‌

హైదరాబాద్‌, జూలై 4: ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన  ‘ది హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌' నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంజయ్‌ కపూర్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. మార్కెటింగ్‌లో 33 ఏండ్లుగా అనుభవం కలిగిన కపూర్‌కు ఆర్థిక రంగంలో మంచి పట్టువున్నది.


logo