సోమవారం 30 మార్చి 2020
Business - Mar 07, 2020 , 00:21:10

బిగ్‌"సి’లో గెలాక్సీ ఎస్‌20

బిగ్‌
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ

ఎస్‌20 శ్రేణి 5జీ మొబైళ్లను ఆవిష్కరిస్తున్న సినీ నటి పూజాహెగ్డే. చిత్రంలో బిగ్‌"సి’ ఫౌండర్‌, సీఎండీ బాలు చౌదరి, డైరెక్టర్లు స్వప్న కుమార్‌, బాలాజీ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి తదితరులు. ఈ మొబైళ్లను ముందస్తు బుకింగ్‌ చేసుకున్నవారికి గెలాక్సీ బడ్స్‌ను రూ.1,999కే అందిస్తున్న సంస్థ..రూ.5 వేల వరకు ఎక్సేంజ్‌ బోనస్‌, జీరో డౌన్‌ పేమెంట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. 
logo