శుక్రవారం 04 డిసెంబర్ 2020
Business - Oct 31, 2020 , 01:53:11

ఓజివా బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత

ఓజివా బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత

హైదరాబాద్‌: దేశంలో అతిపెద్ద క్లీన్‌, ప్లాంట్‌ ఆధారిత న్యూట్రిషన్‌ బ్రాండ్‌ ఓజివా..ప్రచారకర్తగా సమంతను ఎంచుకున్నది. దక్షిణాదిలో వ్యాపారంపై మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో సమంతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ కో-ఫౌండర్‌ ఆర్థి గిల్‌ వెల్లడించాయి.  

తాజావార్తలు