ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 10, 2020 , 23:41:33

కోలుకున్న రూపాయి

కోలుకున్న రూపాయి

కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవగా..ఇదే సమయంలో దేశీయ కరెన్సీ విలువ మరింత బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పది పైసలు పెరిగి 71.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా కరెన్సీ బలహీనపడటంతో రూపాయి బలోపేతం అయింది. 71.36 వద్ద ప్రారంభమైన డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు ఒక దశలో 71.28 గరిష్ఠ స్థాయిని తాకింది.


logo