ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 24, 2020 , 00:37:40

నకిలీలకు చెక్‌

నకిలీలకు చెక్‌

న్యూఢిల్లీ: నెలసరి టర్నోవర్‌ రూ.50 లక్షలకుపైగా ఉన్న వ్యాపార సంస్థలు తమ జీఎస్టీ బకాయిల్లో కనీసం ఒక్క శాతమైనా తప్పక నగదు రూపంలో చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా జరుగుతున్న ఎగవేతలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీఎస్టీ నిబంధనల్లో సీబీఐసీ మార్పులు చేసింది. వచ్చే ఏడాది మొదలు కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.

VIDEOS

logo