ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 11, 2021 , 00:17:18

ఎన్‌ఫీల్డ్‌ బైకులు మరింత ప్రియం!

ఎన్‌ఫీల్డ్‌ బైకులు మరింత ప్రియం!

న్యూఢిల్లీ: ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా వాహన ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. కమోడిటీ ధరలు పెరిగిన కారణంగా ఏప్రిల్‌ నుంచి వాహన ధరలను పెంచబోతున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. గడిచిన ఆరు నెలల్లో ఐచర్‌ మోటర్‌ పలుమార్లు ధరలు పెంచిన విషయం తెలిసిందే. కమోడిటీ ధరలు భారీగా పెరిగినప్పటికీ గత కొన్ని నెలలుగా ధరలు పెంచలేదని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధరలు పెంచకతప్పడం లేదని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈవో వినోద్‌ కే దాసరి తెలిపారు.

VIDEOS

logo