గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 23, 2021 , 00:57:17

రిలయన్స్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్లు

రిలయన్స్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్లు

హైదరాబాద్‌, జనవరి 22:ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్‌ డిజిటల్‌..గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిజిటల్‌ ఇండియా సేల్‌తో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 26 వరకు అమలులో ఉండనున్నాయని ఒక ప్రకటనలలో వెల్లడించింది. రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లలో సిటీ, ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తోపాటు ఈఎంఐలపై ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. 

VIDEOS

logo