e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!

ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!

ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!

శాన్‌ఫ్రాన్సిస్కో : అప్‌గ్రేడెడ్ ఐఫోన్‌ను యూజ‌ర్ల‌కు అందించే క్ర‌మంలో యాపిల్ త‌న ఐఫోన్ 13ను ఈ ఏడాది చివ‌రిలో క‌స్ట‌మ‌ర్ల ముందుకు తీసుకురానుంది. ఐఫోన్ 13 వంటి ఈ ఏడాదిలో లాంఛ్ కానున్న ఐఫోన్ మోడ‌ల్స్ స్సెసిఫికేష‌న్ అప్‌గ్రేడ్స్‌తో ముందుకొస్తాయ‌ని అన‌లిస్ట్ మింగ్చికూ పేర్కొన్నారు. హువాయిపై అమెరికా నిషేధం విధించ‌డంతో ఐఫోన్ మార్కెట్ వాటా పెర‌గ‌నుంద‌ని కూ అంచనా వేశారు.

వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్ధంలో యాపిల్ త‌న తాజా న్యూ 5జీ ఐఫోన్ ఎస్ఈని లాంఛ్ చేస్తుంద‌ని కూ వెల్ల‌డించారు. ఇక అండ‌ర్ డిస్‌ప్లే ట‌చ్ ఐడీ, అందుబాటు ధ‌ర‌ల్లో ఐఫోన్ 14 మోడ‌ల్స్ కూడా లాంఛ్ అవుతాయ‌ని విశ్లేషించారు. న్యూ ఐఫోన్ ఎస్ఈ అత్యంత చ‌వ‌కైన 5జీ ఐఫోన్ మోడ‌ల్‌గా నిలుస్తుంద‌ని కూ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధం చివ‌రిలో ఐఫోన్ రెండు దిగువ‌శ్రేణి మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతుంద‌ని అంచ‌నా వేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!
ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!
ఏడాది చివ‌రికి యాపిల్ ఐఫోన్ 13 లాంఛ్‌!

ట్రెండింగ్‌

Advertisement