Business
- Feb 20, 2021 , 00:43:38
VIDEOS
స్పుత్నిక్ వీ వినియోగానికి రెడ్డీస్ ప్రయత్నాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 19: హైదరాబాద్ కేంద్రస్థానంగా ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్..కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అత్యవసర వినియోగానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించిన నియంత్రణ మండలి డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నది కూడా. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ ట్రయల్ ఈ నెల 21న ముగియనున్న నేపథ్యంలో రెడ్డీస్ డీసీజీఐకి దరఖాస్తు చేసుకోవడం విశేషం. భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
తాజావార్తలు
MOST READ
TRENDING