Business
- Dec 19, 2020 , 01:52:23
VIDEOS
కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ

- హెచ్డీఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభిక్ బారువా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదని, వచ్చే సంవత్సరంలో పరిస్థితి మెరుగుపడుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభిక్ బారువా అన్నారు. దేశం లక్ష్యంగా నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఏకానమీ సాధ్యమవుతుందన్నారు. శుక్రవారం ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో ఓం ప్రకాశ్ తిబ్రివాలా మెమోరియల్ ఎండోమెంట్ లెక్చర్ సందర్భంగా రిబౌండింగ్ ఇండియన్ ఎకానమీ - వే ఫార్వర్డ్ అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కరోనా సంక్షోభం ఆర్ధిక క్రమశిక్షణను నేర్పిందన్నారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనాని మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం నుంచి పరిశ్రమ ఇప్పుడిప్పుడే కొలుకుంటుందని, ఇందుకు ఆర్థిక గణాంకాలే నిదర్శనమని తెలిపారు.
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
MOST READ
TRENDING