శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 00:35:25

‘మరో చాన్స్‌ ఉండదు’

‘మరో చాన్స్‌ ఉండదు’

ముంబై, జనవరి 28: రతన్‌ టాటా స్టార్టప్‌ నిర్వాహకులను హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని, విఫలమైతే కోలుకోవడానికి మరో అవకాశం రాదని సూచించారు. స్టార్టప్‌లలో పెట్టిన పెట్టుబడులు ఆవిరైపోతున్నాయంటూ పలు వ్యక్తిగత, సంస్థాగత మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం ఇక్కడ టైకాన్‌ అవార్డులకు హాజరైన ఆయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అప్రమత్తం చేశారు. 


logo