శుక్రవారం 29 మే 2020
Business - May 08, 2020 , 02:07:07

జనరిక్‌ ఆధార్‌లో రతన్‌ టాటా పెట్టుబడి

జనరిక్‌ ఆధార్‌లో రతన్‌ టాటా పెట్టుబడి

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా మరో స్టార్టప్‌ ‘జనరిక్‌ ఆధార్‌'లో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. ఎంతమేర పెట్టుబడి పెట్టిన విషయం మాత్రం వెల్లడించలేదు. సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో రెండేండ్ల క్రితం ముంబైకు చెందిన 18 ఏండ్ల యువకుడు అర్జున్‌ దేశ్‌పాండే ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. కంపెనీ ప్రతిభను గురించి తెలుసుకొని రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చారని దేశ్‌పాండే తెలిపారు.


logo