బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 02:51:15

చైర్మన్‌ పదవికి రాహుల్‌ బజాజ్‌ గుడ్‌బై

చైర్మన్‌ పదవికి రాహుల్‌ బజాజ్‌ గుడ్‌బై

  • బజాజ్‌ ఫైనాన్స్‌ కొత్త సారథిగా సంజీవ్‌

న్యూఢిల్లీ: బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ తప్పుకోనున్నారు. 1987లో సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్‌ బజాజ్‌ ఈ నెల 31న పదవి నుంచి వైదొలగనున్నారు. అయితే సంస్థలో ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. రాహుల్‌ బజాజ్‌ స్థానంలో ప్రస్తుత వైస్‌ చైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌ బాధ్యతలు చేపట్టనునున్నారు. 


logo