కేవీపీతో లాభాలెన్నో

పదేండ్లలో రెండింతల ఆదాయం
కిసాన్ వికాస్ పత్రంతో ఎన్నో లాభాలున్నాయి. కనీసంగా రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా ఎంతైన పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈ పెట్టుబడి పెట్టిన నాటి నుంచి పదేండ్లలో రెండింతల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం కేవీపీపై 6.9 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. ఈ రేటు ప్రకారం 124 నెలల్లో (పదేండ్ల నాలుగు నెలల్లో) పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టిన వారికి ఇది ఎంతో శ్రేయస్కరం. ప్రస్తుతం ఈక్విటీ, బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే కేవీపీ ఎంతో మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదేండ్ల కంటే ఎక్కువ వయసున్న చిన్న పిల్లలు వారి పేరుమీద ఖాతా తీసుకునే పెసులుబాటు ఉన్నది. ఈ స్కీం కింద ఎన్ని ఖాతాలైనా ప్రారంభించుకోవచ్చు.
తాజావార్తలు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?