శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 10, 2021 , 02:47:23

జోయాలుక్కాస్‌లో సంక్రాంతి ఆఫర్‌

జోయాలుక్కాస్‌లో సంక్రాంతి ఆఫర్‌

హైదరాబాద్‌: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌..సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 17 లోపు ప్రతి కొనుగోళ్ళపై గ్యారంటీ బహుమతిని అందిస్తున్నది. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన డైమండ్‌, అన్‌కట్‌ డైమండ్‌, ఫ్రెషస్‌ స్టోన్‌ జ్యూయలరీ కొనుగోలుపై ఉచితంగా బంగారు నాణేన్ని అందిస్తున్నది.

VIDEOS

logo