బుధవారం 03 జూన్ 2020
Business - May 03, 2020 , 02:29:20

పాలీక్యాబ్‌ చేతికి రైకర్‌

పాలీక్యాబ్‌ చేతికి రైకర్‌

ట్రాఫిగర్‌తో రూ.30 కోట్లకు ఒప్పందం

న్యూఢిల్లీ, మే 2: కేబుల్‌, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీఐఎల్‌) రైకర్‌ బేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రైకర్‌)లో మిగిలిన 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సింగపూర్‌కు చెందిన ట్రాఫిగర్‌ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. పాలీక్యాబ్‌ 2016లోనే ట్రాఫిగర్‌తో కలిసి 50:50 నిష్పత్తిలో జాయింట్‌ వెంచర్‌లో ప్రవేశించింది. తాజాగా కుదిరిన ఒప్పందంతో ఈ జాయింట్‌ వెంచర్‌ రద్దయి రైకర్‌ పూర్తిగా పాలీక్యాబ్‌ వశంకానున్నది.


logo