శనివారం 30 మే 2020
Business - May 08, 2020 , 13:49:31

కిరానా దుకాణాల కోసం పేటీఎం లాయల్టీ ప్రోగ్రామ్

   కిరానా దుకాణాల కోసం పేటీఎం లాయల్టీ ప్రోగ్రామ్

బెంగళూరు : ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం కిరానా దుకాణాల కోసం  లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో   డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తూ కిరాణా దుకాణాలను ప్రోత్సహించడంతో పాటు , వివిధ మార్కెటింగ్ సాధనాలకు పెట్టుబడి పెట్టనున్నది. అందుకోసం రూ. 100 కోట్లు వెచ్చించనున్నట్లు పేటీఎం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కిరణా షాపులు , చిరు వ్యాపారాల ను డిజిటల్ వైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకున్నది పేటీఎం . 


logo