గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 20, 2020 , 01:32:35

క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి పేటీఎం

క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి పేటీఎం

న్యూఢిల్లీ:  పేటీఎం.. క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. వివిధ క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. వచ్చే 12-18 నెలల కాలంలో 20 లక్షల మంది కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.