శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 23:32:38

కోల్‌కతాలో ప్యారడైజ్‌

కోల్‌కతాలో ప్యారడైజ్‌

హైదరాబాద్‌, జనవరి 29: బిర్యానీలో దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌..కోల్‌కతాలో తన తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీంతో రెస్టారెంట్ల సంఖ్య 47కి చేరుకున్నాయి. కోల్‌కతాలోని ఆహార ప్రియులకు హైదరాబాద్‌ బిర్యానీని అందించాలనే ఉద్దేశంతో అక్కడి మార్కెట్లోకి ప్రవేశించినట్లు, ఈ నూతన రెస్టారెంట్‌లో 28 రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ అలీ హేమటి తెలిపారు. 


logo