Business
- Jan 26, 2021 , 01:45:30
VIDEOS
యూపీఎల్ సీఎండీకి పద్మ భూషణ్

మరో నలుగురికి పద్మశ్రీలు
న్యూఢిల్లీ, జనవరి 25: యూపీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజ్నీకాంత్ దేవీదాస్ ష్రాఫ్‌ను పద్మ భూషణ్ అవార్డు వరించింది. సోమవారం 119 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందిన ఐదుగురున్నారు. వీరిలో ష్రాఫ్‌కు పద్మ భూషణ్ దక్కింది. పద్మశ్రీలు పొందినవారిలో రజ్నీ బెక్టర్ (బెక్టర్ ఫుడ్స్), జస్వంతీబెన్ జమ్నదాస్ పోపట్ (లిజ్జత్ పాపడ్), శ్రీధర్ వెంబు (జోహో కార్పొరేషన్), పీ సుబ్రమణియన్ (శాంతీ గేర్స్) ఉన్నారు. సుబ్రమణియన్‌కు మరణానంతరం ఈ గౌరవం లభించింది. ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
MOST READ
TRENDING