గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 19, 2020 , 02:12:18

ఓరియంట్‌ యూవీ శానిటెక్‌

ఓరియంట్‌ యూవీ శానిటెక్‌

న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్‌ ఎలిక్ట్రిక్‌ లిమిటెడ్‌..మార్కెట్లోకి యూవీ శానిటెక్‌ బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బాక్స్‌తో కరోనా వైరస్‌తోపాటు ఇతర  వైరస్‌లను కేవలం నాలుగు నిమిషాల్లో అంతం చేయవచ్చునని కంపెనీ ఎండీ, సీఈవో రాకేశ్‌ ఖన్నా చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో లభించనున్న దీని ధరను రూ.11,999గా నిర్ణయించింది.  logo