న్యూఢిల్లీ, మార్చి 10: అమెరికాలో డాక్టర్ రెడ్డీస్కున్న తయారీ కేంద్రంపై యూఎస్ఎఫ్డీఏ 3 అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫామ్ 483ని జారీ చేసింది. న్యూయార్క్లో కంపెనీకి ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రియెడెంట్స్ తయారీ ప్లాంట్ను యూఎస్ఎఫ్డీఏ ఉన్నతాధికారులు ఇటీవల తనిఖీ చేసి ఈ మేరకు జారీ చేశారని బీఎస్ఈకి రెడ్డీస్ బుధవారం సమాచారం అందించింది.