పెళ్లైన కొత్తలో సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ప్రియమణి. ఈ బెంగళూరు భామ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేసింది. తాజాగా హిజ్స్టోరీ హిందీ వెబ్‌సిరీస్ లో నటించింది. ఈ ప్రాజెక్టులో చెఫ్ అనే సాక్షి పాత్రలో మెరిసింది.
హిజ్ స్టోరీకి సంబంధించిన విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ప్రియమణి. నేను వెబ్‌సిరీస్ లో చెఫ్ గా నటించాను. కానీ కోడిగుడ్డు కూడా ఉడకబెట్టడం నాకు తెలియదు. సెట్స్‌లో ఉన్న యువకులు నాకంటే బాగా వంటచేసేవారు. నేను కిచెన్ లో చేసే వంటలను చూసి అందరూ నవ్వుకునేవారు. కోస్టార్స్ నాపై జోకులు వేసుకునేవారు. వెబ్‌సిరీస్ లో నా యాక్టింగ్ ను ప్రశంసిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్