ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54 శాతం, హెచ్ యు ఎల్ 2.44 శాతం, టెక్ మహీంద్రా 2.23 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.17 శాతం, గ్రాసీమ్ 2.06 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి