e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News రూ 2799కే 4జీ ఫీచ‌ర్ ఫోన్ లాంఛ్ చేసిన నోకియా

రూ 2799కే 4జీ ఫీచ‌ర్ ఫోన్ లాంఛ్ చేసిన నోకియా

న్యూఢిల్లీ : భార‌త్ మార్కెట్‌లో రూ 2799ల‌కే 4జీ ఫీచ‌ర్ ఫోన్ నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబ‌ల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. య‌ల్లో ఆక్వా, బ్లాక్ క‌ల‌ర్‌లో ల‌భించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మ‌కాల‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని కంపెనీ పేర్కొంది.

క్లాసిక్‌, నియోల మేళ‌వింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్‌, అసాధార‌ణ ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని హెచ్ఎండీ గ్లోబ‌ల్ వైస్ ప్రెసిడెంట్ స‌న్మీత్ సింగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ ఫోన్‌ను సుల‌భంగా వినియోగించ‌డంతో పాటు అందుబాటు ధ‌ర‌లో మెరుగైన నాణ్య‌త‌తో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుంద‌ని సింగ్ చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana