గురువారం 28 మే 2020
Business - Apr 17, 2020 , 16:03:05

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబై: దేశంలోని ఆర్థిక సంస్థల్లో ఆర్‌బీఐ లిక్విడిటీ పెంచే చర్యలు చేపట్టడంతో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ ప్రకటనతో బ్యాంకులు, ఐటీ ష్లేకు బలం చేకూరడంతో 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. అదేవిధంగా 274 పాయింట్ల లాభంతో 9,267 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. డాలర్‌తో రూపాయి మాకరం విలువ రూ.77గా ఉన్నది. 

హైదరాబాద్‌లో 22 కారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,500 తగ్గి రూ.40,600లుగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1680 తగ్గి రూ.44290లుగా ఉంది.  


logo