Business
- Dec 28, 2020 , 01:22:12
VIDEOS
మ్యూచువల్ ఫండ్స్ బంపర్ హిట్

మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులకు మదుపరులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన మూడేండ్లలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఆధ్వర్యంలోని ఆస్తుల నిర్వహణ వృద్ధిరేటు 8.78 శాతంగా నమోదైంది. 2017 చివర్లో 21.3 లక్షల కోట్లుగా ఉన్న ఈ ఆస్తుల విలువ.. గత నెలాఖరుకు దాదాపు 30 లక్షల కోట్లకు చేరాయి. రూ.8.7 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ క్రమంలోనే 2025 మార్చి నాటికి 50 లక్షల కోట్ల మార్కును తాకుతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తున్నది. స్టాక్ మార్కెట్ల రికార్డుల నేపథ్యంలో మదుపరులు మ్యూచువల్ ఫండ్స్‌ల వైపు ఆకర్షితులవుతున్నారని ప్రస్తుత సరళిని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2013 మార్చిలో 4.28 కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ మదుపరులు.. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి 9.33 కోట్లకు పెరిగారని గుర్తుచేస్తున్నారు.
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
MOST READ
TRENDING